భౌతిక, సామాజిక, వృత్తి, బౌద్దిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అనే ప్రాచీన జ్ఞానం యొక్క ఆరు కోణాలను ప్రదర్శించడానికి గ్లోమాన్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పాఠ్యాంశం బహుళ భాషలలో అభివృద్ధి చేయబడింది మరియు శ్రీ గోపి వి ప్రసాద్ యొక్క "బ్లెండెడ్ లెర్నింగ్" మోడల్ ద్వారా అందించబడుతుంది. గీత విద్యా బోధకులు మరియు గీత విద్యా సాధకులు గీత విద్యను అభ్యసించడటం, అర్థం చేసుకోవడం మరియు అన్వయించటం కొరకు "బ్లెండెడ్ లెర్నింగ్" మోడల్
యొక్క మూడు భాగాలైన, సాధన, శోధన మరియు వాదన ఉపయోగపడును. ఈ పాఠ్యాంశం ఆన్‌లైన్, క్లాస్ రూమ్, రేడియో మరియు టివి వంటి వివిధ మాద్ట్యయమాల ద్వారా లభ్యమౌతుంది.
Gita Chalisa | Practice version |
---|---|
Lesson-13 | |
Lesson-14 | |
Lesson-15 | |
Lesson-16 | |
Lesson-17 |